Telangana Exit Polls 2023: కేసీఆర్ 72కు పైగా సీట్లతో మళ్లీ మూడవసారి అధికారంలోకి, కాంగ్రెస్ 36 స్థానాల్లో విజయంతో రెండవ స్థానం, Center For Political Studies Survey ఇదిగో..

తాజాగా Center For Political Studies Survey విడుదల అయింది. తెలంగాణలో 72 సీట్లతో సీఎం కేసీఆర్ మూడోసారి అధికారంలోకి రానున్నట్లు తెలిపింది. కాంగ్రెస్ 36 స్థానాల్లో విజయం సాధించి రెండవ స్థానంలోకి వస్తుందని సర్వే తెలిపింది.

Telangana Exit Polls 2023:

5 States Assembly Elections Result Predictions: తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికలు నేటితో ముగిసాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గడ్, మిజోరాం, తెలంగాంణ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను డిసెంబర్ 3న ప్రకటించనున్నారు. ఈ సాయంత్రం 5 గంటలకు తెలంగాణ ముగియడంతో 5.30కి ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసుకోవచ్చని ఈసీ సూచించింది. ఈ నేపథ్యంలోనే పలు జాతీయ మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తున్నాయి. తాజాగా Center For Political Studies Survey విడుదల అయింది. తెలంగాణలో 72 సీట్లతో సీఎం కేసీఆర్ మూడోసారి అధికారంలోకి రానున్నట్లు తెలిపింది. కాంగ్రెస్ 36 స్థానాల్లో విజయం సాధించి రెండవ స్థానంలోకి వస్తుందని సర్వే తెలిపింది.

Telangana Exit Polls 2023:

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement