Telangana Exit Polls 2023: తెలంగాణలో హ్యట్రిక్ కొట్టబోతున్న సీఎం కేసీఆర్, రెండవ స్థానంతో సరిపెట్టుకోనున్న కాంగ్రెస్ పార్టీ, పలు సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఇవిగో..

తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికలు నేటితో ముగిసాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గడ్, మిజోరాం, తెలంగాంణ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను డిసెంబర్ 3న ప్రకటించనున్నారు. ఈ సాయంత్రం 5 గంటలకు తెలంగాణ ముగియడంతో 5.30కి ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసుకోవచ్చని ఈసీ సూచించింది

Telangana Exit Polls 2023

5 States Assembly Elections Result Predictions: తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికలు నేటితో ముగిసాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గడ్, మిజోరాం, తెలంగాంణ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను డిసెంబర్ 3న ప్రకటించనున్నారు. ఈ సాయంత్రం 5 గంటలకు తెలంగాణ ముగియడంతో 5.30కి ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసుకోవచ్చని ఈసీ సూచించింది. ఈ నేపథ్యంలోనే పలు జాతీయ మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తున్నాయి. తాజాగా ఎగ్జిట్ పోల్స్ ఇవిగో..

Telangana Exit Polls 2023

Here's Telangana Exit Polls 2023

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement