Telangana: ఎమ్మార్వో భూ సమస్యను పరిష్కరించడం లేదని పురుగుల మందు డబ్బాతో చెట్టు ఎక్కిన రైతు, వీడియో ఇదిగో..

మహబూబాబాద్ జిల్లా నర్సింహుల పేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో చెట్టు పైకెక్కికి పురుగుల మందు డబ్బాతో రైతు ఆత్మహత్యయత్నం చేశాడు. తన భూ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్, పోలీసుల చొరవతో ఎట్టకేలకు రైతు కిందికి దిగారు. వీడియో ఇదిగో..

Farmer Climbed Tree with a can of insecticide demanding to solve the land problem

మహబూబాబాద్ జిల్లా నర్సింహుల పేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో చెట్టు పైకెక్కికి పురుగుల మందు డబ్బాతో రైతు ఆత్మహత్యయత్నం చేశాడు. తన భూ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్, పోలీసుల చొరవతో ఎట్టకేలకు రైతు కిందికి దిగారు. వీడియో ఇదిగో.. దారుణం, జామకాయలు తెంపుతున్నాడని దళిత మైనర్‌ను కాళ్లు, చేతులు కట్టేసి కొట్టిన యజమాని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Telangana Skill University: సింగపూర్‌ ఐటీఈతో తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ ఎంవోయూ.. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఒప్పందం,గ్రీన్ ఎనర్జీపై ఫోకస్

CM Revanth Reddy At Singapore: సింగపూర్‌లో సీఎం రేవంత్ రెడ్డి...గ్రీన్ ఎనర్జీ, టూరిజం, నదుల పునరుజ్జీవనంపై సింగపూర్ విదేశాంగ మంత్రితో చర్చలు

CM Revanth Reddy: ఢిల్లీ ప్రభుత్వాన్ని నడిపేందుకు తెలంగాణ నుండి మద్దతిస్తాం...మరో రెండు హామీలను ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్‌తోనే ఢిల్లీ అభివృద్ధి సాధ్యమని వెల్లడి

KTR At ED Office: ఈడీ విచారణకు కేటీఆర్...పోలీసుల భారీ బందోబస్తు, మంత్రిగా తాను తీసుకున్న గొప్ప నిర్ణయాల్లో ఫార్ములా ఈ రేస్ కేసు ఒకటి అని స్పష్టం చేసిన మాజీ మంత్రి

Share Now