Shamshabad Fire: శంషాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం, పక్కనే సిలిండర్ గోదాం ఉండడంతో పొంచి ఉన్న పెను ముప్పు, మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది
హైదరాబాద్ నగరంలోని శంషాబాద్(Shamshabad) మున్సిపాలిటీ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం(Fire broke) చోటు చేసుకుంది. రాల్లగూడ రోడ్లో ఉన్న ఓ స్క్రాప్ దుకాణంలో(Scrap shop) భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి.
హైదరాబాద్ నగరంలోని శంషాబాద్(Shamshabad) మున్సిపాలిటీ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం(Fire broke) చోటు చేసుకుంది. రాల్లగూడ రోడ్లో ఉన్న ఓ స్క్రాప్ దుకాణంలో(Scrap shop) భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. స్థానికులు వెంటనే అగ్నిమాక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, పక్కనే సిలిండర్ గోదాం ఉండడంతో పెను ప్రమాదం పొంచి ఉంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ వాహనం పార్కింగ్ స్థలంలో భారీ అగ్నిప్రమాదం, దాదాపు పోలీసులు స్వాధీనం చేసుకున్న 40 వాహనాలు దగ్ధం
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Police Opposed Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల గుర్రు.. హైదరాబాద్ లోనే కాదు కరీంనగర్ లో కూడా.. పూర్తి వివరాలు ఇవిగో..!
Fire Breaks Out In New York: న్యూయార్క్లో మరోసారి కార్చిచ్చు .. లాంగ్ ఐలాండ్లో భారీగా ఎగిసిపడుతున్న మంటలు, హెలికాప్టర్ల సాయంతో మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్న సిబ్బంది, వీడియో
Fire Accidents: పచ్చని అడవుల్లో అగ్ని ప్రమాదం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు అటవీ ప్రాంతాల్లో ప్రమాదాలు.. కిలోమీటర్ల మేర బూడిదైన చెట్లు
Man Obscene Behaviour In Public Place: అమ్మాయిల ముందు అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి.. సికింద్రాబాద్ - రేతిఫిల్ బస్టాప్ లో ఘటన (వీడియో వైరల్)
Advertisement
Advertisement
Advertisement