Mahesh Babu Meets CM Revanth Reddy: వీడియో ఇదిగో, సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మహేశ్ బాబు దంపతులు, సీఎం రిలీఫ్ ఫండ్ కు భారీ విరాళం అందజేత
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సూపర్ స్టార్ మహేశ్ బాబు, ఆయన భార్య నమ్రత శిరోద్కర్ కలిశారు. జూబ్లీహిల్స్ లోని రేవంత్ నివాసానికి వారు వెళ్లారు. తన ఇంటికి వచ్చిన మహేశ్ దంపతులను రేవంత్ సాదరంగా స్వాగతించారు. మహేశ్ కు శాలువా కప్పారు. మహేశ్ దంపతులకు పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా తెలంగాణ వరద బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్ కు భారీ విరాళాన్ని మహేశ్ అందించారు. రూ. 50 లక్షల చెక్ ను సీఎంకు అందజేశారు. ఏఎంబీ సినిమాస్ తరపున మరో రూ. 10 లక్షలను అందించారు. వరద బాధితులకు అండగా నిలిచి విరాళం అందించిన మహేశ్ కు ఈ సందర్భంగా సీఎం రేవంత్ అభినందనలు తెలిపారు. .పుష్ప 2 షూటింగ్ లో జానీ మాస్టర్ ఆమెను కొట్టాడు.. అల్లు అర్జున్ కు కూడా ఈ విషయం తెలుసు.. నటి మాధవీలత సంచలన కామెంట్స్ (వీడియో)
Here's Video and Images
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
SSMB 29 Video Leaked: మహేశ్బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన
Advertisement
Advertisement
Advertisement