Union Budget 2025: బడ్జెట్‌లో తెలంగాణకు గుండు సున్నా... హైదరాబాద్‌లో వెలసిన ఫ్లెక్సీలు.. జీరోలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోటో, వైరల్‌గా మారిన వీడియోలు

తెలంగాణ రాష్ట్రానికి జీరో బడ్జెట్.. గ్రేటర్ హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి. ఇవాళ పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.

Telangana gets zero in uion budget .. flexis at Hyderabad(X)

తెలంగాణ రాష్ట్రానికి జీరో బడ్జెట్.. గ్రేటర్ హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి. ఇవాళ పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ఈ బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు మొండి చేయి చూపించడంతో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ఈ నేపథ్యంలో తెలంగాణలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి. TELANGANA GETS ZERO IN UNION BUDGET అంటూ ఫ్లెక్సీలు వెలియగా ZEROలో ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.   బడ్జెట్‌లో బిహార్‌కు పెద్దపీట.. ఆంధ్రప్రదేశ్‌కు మొండిచేయి, ఎన్నికల నేపథ్యంలో బిహార్‌కు పెద్దపీట వేసిన కేంద్రం 

Telangana gets zero in union budget .. flexis at Hyderabad 

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement