Indiramma Committees: దసరా కానుక..ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. గ్రామలు, పట్టణాల్లో ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు పంచాయతీ/మున్సిపల్ వార్డు స్థాయిలో ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు చేయనున్నారు.

Telangana government issued orders for Indiramma Committees(X)

ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. గ్రామలు, పట్టణాల్లో ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు పంచాయతీ/మున్సిపల్ వార్డు స్థాయిలో ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు చేయనున్నారు.  క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌కు డీఎస్పీ పోస్టు, నియామక పత్రాలు అందజేసిన డీజీపీ జితేందర్ రెడ్డి

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now