Telangana High Court: బండి నెంబర్ ప్లేట్ లేకపోతే చీటింగ్ కేసా, తెలంగాణ పోలీసుల తీరుపై హైకోర్టు విస్మయం
తెలంగాణ పోలీసుల తీరుపై విస్మయం వ్యక్తం చేసింది హైకోర్టు. బండి నెంబర్ ప్లేట్ లేకపోతే చీటింగ్ కేసా? అని ప్రశ్నించింది. నంబర్ ప్లేట్ లేకుండా బండి నడిపిన వ్యక్తి పై చార్మినార్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు.
తెలంగాణ పోలీసుల తీరుపై విస్మయం వ్యక్తం చేసింది హైకోర్టు. బండి నెంబర్ ప్లేట్ లేకపోతే చీటింగ్ కేసా? అని ప్రశ్నించింది. నంబర్ ప్లేట్ లేకుండా బండి నడిపిన వ్యక్తి పై చార్మినార్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించారు వాహనదారుడు. దీంతో తనపై తప్పుడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారని ఆ కేసులు కొట్టివేయాలని కోరగా వాహనదారుడిపై చీటింగ్ కేసు ఎలా పెడతారని పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అభిమానికి ఎన్టీఆర్ వీడియో కాల్..దేవర సినిమా చూడాలనేది చివరి కోరిక అన్న దానిపై స్పందించిన తారక్, అభిమాని త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
Here's Tweet:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)