Telangana High Court On Ticket Prices: సినిమా టికెట్ రేట్ల పెంపుపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి, బెనిఫిట్ షోలు రద్దు చేశామని ప్రత్యేక షోలకు అనుమతివ్వడం ఏంటని ప్రభుత్వానికి ప్రశ్న

సినిమా టికెట్ రేట్లపై, అదనపు షోలపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. బెనిఫిట్ షోలు రద్దు చేశామంటూ పరోక్షంగా ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడం ఏంటని ప్రశ్నించింది హైకోర్టు.

Telangana High Court unhappy on movie ticket rates hike and additional shows(X)

సినిమా టికెట్ రేట్లపై, అదనపు షోలపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. బెనిఫిట్ షోలు రద్దు చేశామంటూ పరోక్షంగా ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడం ఏంటని ప్రశ్నించింది హైకోర్టు.

అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత షోలకు అనుమతి ఇవ్వడంపై పునఃసమీక్షించాలని హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది హైకోర్టు. తదుపరి విచారణ ఈనెల 24వ తేదీకి వాయిదా వేసింది న్యాయస్థానం. సీఎం రేవంత్ రెడ్డి ఆస్ట్రేలియా టూర్ రద్దు...మూడు రోజులు ఢిల్లీలోనే ఉండనున్న తెలంగాణ సీఎం.. వివరాలివే

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement