Telangana Integration Day:రేపు సెల‌వు ప్ర‌క‌టించిన తెలంగాణ ప్ర‌భుత్వం, తెలంగాణ జాతీయ స‌మైక్య‌తా దినోత్స‌వాన్ని సందర్భంగా అన్ని కార్యాలయాలకు సెలవు

తెలంగాణ జాతీయ స‌మైక్య‌తా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని.. రేపు తెలంగాణ ప్ర‌భుత్వం సెల‌వు ప్ర‌క‌టించింది. రాష్ట్రంలోని అన్ని ప్ర‌భుత్వ కార్యాల‌యాలు, విద్యాసంస్థ‌ల‌కు శ‌నివారం సెల‌వు ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ ఉత్త‌ర్వులు జారీ చేశారు.

Telangana Govt Logo

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement