COVID in Telangana: తెలంగాణలో గత 24 గంటల్లో 1913 కొత్త కేసులు, తాజాగా ఇద్దరు మృతి, కొత్తగా 232 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్
తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ కేసులు రొజు రోజుకు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 1913 కొత్త కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా బారీన పడి ఇద్దరు మరణించారని తెలిపింది. ఇవాళ కొత్తగా 232 మంది బాధితులు కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ కేసులు రొజు రోజుకు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 1913 కొత్త కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా బారీన పడి ఇద్దరు మరణించారని తెలిపింది. ఇవాళ కొత్తగా 232 మంది బాధితులు కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 7,847 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,87,456కు చేరగా ఇందులో ఇప్పటివరకు 6,75, 753 మంది కోటుకున్నారు. ఇప్పటివరకు 4036 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మరణాల రేటు 0. 58 శాతంగా ఉంది. రికవరీ రేటు 98.27 శాతంగా ఉంది.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Group-2 Results Today: నేడు గ్రూప్-2 ఫలితాలు.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Advertisement
Advertisement
Advertisement