Telangana: గొంతులో కోడిగుడ్డు ఇరుక్కొని వ్యక్తి మృతి, నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదకర ఘటన
నాగర్ కర్నూల్ - బిజినేపల్లి మండలంలో నందివడ్డేమాన్‌కు చెందిన తిరుపతయ్య (60) లింగాలలో ఉన్న బంధువు ఇంటికి వెళ్లాడు.. ఈ క్రమంలో లింగాల బస్టాండ్‌కు చేరుకున్నాడు. అక్కడి బజ్జీల బండి వద్ద కోడిగుడ్డు కొనుక్కొని తింటుండగా గొంతులో ఇరుక్కుంది.
నాగర్ కర్నూల్ - బిజినేపల్లి మండలంలో నందివడ్డేమాన్‌కు చెందిన తిరుపతయ్య (60) లింగాలలో ఉన్న బంధువు ఇంటికి వెళ్లాడు.. ఈ క్రమంలో లింగాల బస్టాండ్‌కు చేరుకున్నాడు. అక్కడి బజ్జీల బండి వద్ద కోడిగుడ్డు కొనుక్కొని తింటుండగా గొంతులో ఇరుక్కుంది. ఊపిరాడక తిరుపతయ్య కుప్పకూలాడు. స్థానికులు నీళ్లు తాగిస్తుండగానే అతను ప్రాణాలు కోల్పోయాడు.
Man dies after egg stuck in throat
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Group-2 Results Today: నేడు గ్రూప్-2 ఫలితాలు.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Advertisement
Advertisement
Advertisement