Hijras Fight in Police Station: వీడియో ఇదిగో, పోలీసుల ముందే దారుణంగా కొట్టుకున్న హిజ్రాలు, మిర్యాలగూడ వన్ పోలీస్ స్టేషన్‌లో ఘటన
మిర్యాలగూడ వన్ పోలీస్ స్టేషన్‌లోనే హిజ్రాలు రెచ్చిపోయారు. రెండు గ్రూప్‌లుగా విడిపోయి తీవ్రంగా కొట్టుకున్నారు. ఆధిపత్య పోరులో భాగంగా ఓ వర్గం హిజ్రాలు పోలీసులను ఆశ్రయించారు. అలాగే ఆర్థిక లావాదేవీల విషయంలో హిజ్రాల మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది.
మిర్యాలగూడ వన్ పోలీస్ స్టేషన్‌లోనే హిజ్రాలు రెచ్చిపోయారు. రెండు గ్రూప్‌లుగా విడిపోయి తీవ్రంగా కొట్టుకున్నారు. ఆధిపత్య పోరులో భాగంగా ఓ వర్గం హిజ్రాలు పోలీసులను ఆశ్రయించారు. అలాగే ఆర్థిక లావాదేవీల విషయంలో హిజ్రాల మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం తెలుసుకున్న మరో వర్గం స్టేషన్‌కు చేరుకుంది. రెండు వర్గాలు ఎదురెదురు పడటంతో తీవ్ర వాగ్వివాదం జరిగింది. పోలీస్ స్టేషన్‌లోనే రెండు వర్గాలు కొట్టుకున్నాయి. రాళ్లతో దాడి చేసుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఏం చేయాలో అర్థంకాక పోలీసులు తలలు పట్టుకున్నారు. పీఎస్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హిజ్రాలు తన్నుకున్న వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
Hijras Fight in Police Station
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Police Opposed Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల గుర్రు.. హైదరాబాద్ లోనే కాదు కరీంనగర్ లో కూడా.. పూర్తి వివరాలు ఇవిగో..!
SLBC Tunnel Rescue Update: ఎస్ఎల్బీసీ సొరంగంలో ఆపరేటర్ మృతదేహం గుర్తింపు,మిగిలిన ఆరుగురికోసం గాలింపు
SSMB 29 Video Leaked: మహేశ్బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
Fire Breaks Out In New York: న్యూయార్క్లో మరోసారి కార్చిచ్చు .. లాంగ్ ఐలాండ్లో భారీగా ఎగిసిపడుతున్న మంటలు, హెలికాప్టర్ల సాయంతో మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్న సిబ్బంది, వీడియో
Advertisement
Advertisement
Advertisement