Errabelli Dayakar Rao: వీడియో ఇదిగో, గిరక తాటి చెట్టు ఎక్కి కల్లు గీసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, గ్లాసులో పోసుకుని తాగుతూ హాయిగా ఆస్వాదించిన ఎమ్మెల్యే

పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్వయంగా గిరక తాటి చెట్టు ఎక్కి కల్లు గీశారు. నిచ్చెన వేసుకుని తాటి చెట్టు ఎక్కిన ఎర్రబెల్లి... అక్కడ కల్లుతో నిండి ఉన్న ముంతను కిందికి తీసుకువచ్చారు. ఆ తర్వాత అందులోని కల్లును గ్లాసులో పోసుకుని హాయిగా ఆస్వాదించారు.

Errabelli Dayakar Rao (Photo-Video Grab)

పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్వయంగా గిరక తాటి చెట్టు ఎక్కి కల్లు గీశారు. నిచ్చెన వేసుకుని తాటి చెట్టు ఎక్కిన ఎర్రబెల్లి... అక్కడ కల్లుతో నిండి ఉన్న ముంతను కిందికి తీసుకువచ్చారు. ఆ తర్వాత అందులోని కల్లును గ్లాసులో పోసుకుని హాయిగా ఆస్వాదించారు.ఈ ఘటన జనగామ జిల్లాలోని పాలకుర్తి మండలం మల్లంపల్లిలో జరిగింది. విశేషం ఏంటంటే... మంత్రి ఎర్రబెల్లి ఎక్కిన తాటిచెట్టు మూడేళ్ల కిందట ఆయన పంపిణీ చేసిందే.

Video Here

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now