Errabelli Dayaker Rao: వీడియో, రైతు అవతారం ఎత్తిన ఎర్రబెల్లి దయాకర్ రావు, గొర్రు పట్టి ఎడ్లను సై అన్న తెలంగాణ మంత్రి
తన స్వగ్రామం పర్వతగిరిలోని సొంత పొలంలో పనులు జరుగుతుంటే చూసి, వెంటనే పొలంలోకి వెళ్లాడు… గొర్రు పట్టి ఎడ్లనుసై అన్నారు..ఎర్రబెల్లి దయాకర్ రావు. కూలీలతో కలిసి, వారి పాటలకు గొంతు కలిపి నాట్లు వేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇదే..
తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రైతుగా అవతారమెత్తాడు. తన స్వగ్రామం పర్వతగిరిలోని సొంత పొలంలో పనులు జరుగుతుంటే చూసి, వెంటనే పొలంలోకి వెళ్లాడు… గొర్రు పట్టి ఎడ్లను సై అన్నారు..ఎర్రబెల్లి దయాకర్ రావు. కూలీలతో కలిసి, వారి పాటలకు గొంతు కలిపి నాట్లు వేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇదే..
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)