KTR Dance Video: వీడియో ఇదిగో, చలో దేఖ్ లేంగే పాటకు మాస్ స్టెప్పులు వేసిన మంత్రి కేటీఆర్, కాంగ్రెస్‌ హయాంలో 24 గంటల విద్యుత్‌ ఎందుకివ్వలేదని మండిపాటు

కాంగ్రెస్‌ హయాంలో 24 గంటల విద్యుత్‌ ఎందుకివ్వలేదని ప్రశ్నించారు.

Telangana Minister KT Rama Rao danced to Chalo Dekh Lenge song Watch Video

ఒక్క ఛాన్స్‌ ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు అడుగుతున్నారని, గతంలో 11 ఛాన్స్‌లు ఇస్తే రాష్ట్రానికి ఆ పార్టీ ఏం చేసిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ హయాంలో 24 గంటల విద్యుత్‌ ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. హస్తం పార్టీ అధికారంలోకి వస్తే.. రాష్ట్రంలో చీకట్లు అలముకుంటాయన్నారు. ఎన్నికల తర్వాత కేసీఆర్‌ బీమా అమలు చేసుకుందామన్నారు. తెల్లకార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ రూ. 5 లక్షల బీమా ఇవ్వబోతున్నట్లు చెప్పారు.ఈ సందర్భంగా చలో దేఖ్ లేంగే పాటకు మాస్ స్టెప్పులు వేసి అలరించారు. వీడియో ఇదిగో..

Telangana Minister KT Rama Rao danced to Chalo Dekh Lenge song Watch Video

Here's Dance Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)