KTR Fun with Gangavva: వైరల్ వీడియో, గంగవ్వతో మంత్రి కేటీఆర్ జోకులు, నువ్వన్న మాటలకు మహేష్ బాబు ఫీలవుతాడు గంగమ్మ అన్న మంత్రి కేటీఆర్
కరీంగనర్ కళోత్సవాల సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్.. మై విలేజ్ షో ఫేమ్ గంగవ్వతో కలిసి జోకులు వేశారు. తప్పకుండా మై విలేజ్ షోకి గెస్ట్‌గా వస్తాను అని తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. గంగవ్వని సోషల్ మీడియాలో చాలాసార్లు చూశా కానీ.. స్వయంగా కలిసింది లేదు.
కరీంగనర్ కళోత్సవాల సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్.. మై విలేజ్ షో ఫేమ్ గంగవ్వతో కలిసి జోకులు వేశారు. తప్పకుండా మై విలేజ్ షోకి గెస్ట్‌గా వస్తాను అని తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. గంగవ్వని సోషల్ మీడియాలో చాలాసార్లు చూశా కానీ.. స్వయంగా కలిసింది లేదు. ఆమె మంచిది కాబట్టి నన్ను మహేష్ బాబుతో పోల్చింది. కానీ ఈ మాట మహేష్ బాబు వింటే ఫీల్ అవుతాడు. గంగవ్వా (గంగవ్వ) నీ కళ్లు చూపెట్టుకోవాలి జల్దీ.. ఇప్పుడే గంగవ్వకి మాట ఇచ్చాను.. మై విలేజ్ షోకి గెస్ట్‌గా వస్తానని.. ఆ షోకి తప్పకుండా వెళ్తా అని అన్నాడు. నాకు తెలిసిన నాలుగు విషయాలు చెప్తా. అలాగే గంగవ్వ దగ్గర 4 విషయాలు నేర్చుకుంటాను'' అన్నారు కేటీఆర్. అయితే కేటీఆర్ తాను ప్రసంగిస్తున్నంతసేపు.. గంగవ్వని.. గంగమ్మ అని పిలిచాడు.
Advertisement
సంబంధిత వార్తలు
SSMB 29 Video Leaked: మహేశ్‌బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
Astrology: మార్చ్ 12వ తేదీన సూర్యుడు కుజుడి కలయిక వల్ల నవ పంచమ యోగం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు
Mystery Disease in Chhattisgarh: మరో అంతుచిక్కని వ్యాధి, ఛాతీ నొప్పితో పాటు నిరంతర దగ్గుతో 13 మంది మృతి, ఛత్తీస్‌గఢ్‌లో కలకలం రేపుతున్న మిస్టరీ వ్యాధి లక్షణాలు ఇవే..
Sperm Quality Linked to Living Longer: వీర్య కణాల నాణ్యత ఎక్కువగా ఉన్న వారికి గుడ్ న్యూస్, తక్కువ ఉన్నవారి కంటే వాళ్లు మూడేళ్లు ఎక్కువగా జీవిస్తారని చెబుతున్న అధ్యయనాలు
Advertisement
Advertisement