Telangana: వీడియో ఇదిగో, చిందులేస్తూ ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని పగలకొట్టిన దుండగుడు, పోలీసుల ముందే..

ఈ తతంగాన్ని స్థానికులు చూస్తున్నారే కాని ఎవరూ ఆపలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

miscreant smashed statue of Professor Jayashankar with stones

శేరిలింగంపల్లి - అల్ల్విన్ కాలనీ 124 డివిజన్‌లో పోలీసుల ముందే ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని రాళ్ళతో పగలకొట్టిన దుండగుడు. ఈ తతంగాన్ని స్థానికులు చూస్తున్నారే కాని ఎవరూ ఆపలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)