Telangana: నెల క్రితం తగిలిన గాయానికి కట్టు కట్టుకుని మేము కొట్టినట్లు నాటకమాడారు, యూనివర్సిటీలో ఏబీవీపీ విద్యార్థులు దాడి ఘటనపై వరంగల్ సీపీ రంగనాథ్
వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీలో ఏబీవీపీ విద్యార్థులు వీసీ మీద దాడి చేసి డోర్లు, ఫర్నీచర్ ధ్వంసం చేసినపుడు అదుపులోకి తీసుకుంటే మేము కొట్టినట్లు కట్టుకథ సృష్టించారని వరంగల్ సీపీ రంగనాథ్ మీడియా సమావేశంలో తెలిపారు.
నెల కింద క్రికెట్ ఆడుతుండగా జరిగిన గాయానికి కట్టు కట్టుకొని పోలీసులు కొట్టినట్లు డ్రామా ఆడారు. వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీలో ఏబీవీపీ విద్యార్థులు వీసీ మీద దాడి చేసి డోర్లు, ఫర్నీచర్ ధ్వంసం చేసినపుడు అదుపులోకి తీసుకుంటే మేము కొట్టినట్లు కట్టుకథ సృష్టించారని వరంగల్ సీపీ రంగనాథ్ మీడియా సమావేశంలో తెలిపారు.
ఏబీవీపీ విద్యార్థులకు హెచ్‌డీ అడ్మిషన్ల కోసం జరిగిన పరీక్షల్లో మెరిట్ మార్కులు రాకపోయినా సీట్లు కావాలని బెదిరించి మా మీద దాడి చేశారని కాకతీయ యూనివర్సిటీ వీసీ తాటికొండ రమేష్ తెలిపారు
Here's Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)