Telangana: వీడియో ఇదిగో, ఐదు అంతస్తుల భవనం కూల్చివేత, కూలుతున్న సమయంలో శిథిలాల నుంచి తృటిలో తప్పించుకున్న ప్రోక్లైన్ అపరేటర్‌

Telangana officials demolished the five storied building illegally constructed by the BRS leader

మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో బీఆర్ఎస్ నేత డీకొండ అన్నయ్య అక్రమంగా నిర్మించిన ఐదు అంతస్తుల భవనం కూల్చివేత పూర్తి అయింది. ప్రోక్లైన్‌తో 5 గంటల పాటు కూల్చివేతలు జరిపిన అధికారులు. భవనం కుప్పకూలుతున్న సమయంలో ప్రోక్లైన్ పై పడిన భవన శిథిలాలు. చాక చక్యంగా వ్యవహరించడంతో ప్రోక్లైన్ అపరేటర్‌కు తప్పిన ప్రమాదం.

 శంషాబాద్ విమానాశ్రయంలో విషాదం, అస్వస్థతకు గురై అక్కడే కుప్పకూలిన ప్రయాణీకులు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి 

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now