Discounts on Pending Traffic Challans: వాహనదారులకు గుడ్ న్యూస్, పెండింగ్ చలాన్లపై భారీ డిస్కౌంట్ అందిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ రవాణా శాఖ
చలాన్ల చెల్లింపులపై భారీ డిస్కౌంట్‌ను (Discounts on Traffic Challans) ప్రకటించింది. ఈ క్రమంలో ద్విచక్ర వాహనాలకు చల్లాన్లపై 80 శాతం రాయితీ (huge discounts on traffic challans) ప్రకటించింది
పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు ఉన్నవారికి తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు శుభవార్తను అందించారు. చలాన్ల చెల్లింపులపై భారీ డిస్కౌంట్‌ను (Discounts on Traffic Challans) ప్రకటించింది. ఈ క్రమంలో ద్విచక్ర వాహనాలకు చల్లాన్లపై 80 శాతం రాయితీ (huge discounts on traffic challans) ప్రకటించింది. తాజాగా దీనికి సంబంధించి టీఎస్‌లో వాహనాల పెండింగ్ చలాన్ల రాయితీపై చెల్లింపునకు అనుమతి ఇస్తూ రవాణా శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం..ఆర్టీసీ బస్సులు - 90%, టూవీలర్లపై,ఆటోలపై - 80%, ఫోర్ వీలర్లపై,భారీ వాహనాలపై - 60% రాయితీ లభించనుంది. పెండింగ్ చలాన్లు ఉన్నవారికి గుడ్ న్యూస్, ట్రాఫిక్ చలాన్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించిన తెలంగాణ పోలీస్ విభాగం
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)