Telangana: వీడియో ఇదిగో, తెలంగాణలో పిల్లలను ఎత్తుకెళ్లే వ్యక్తిని వెంబడించిన గ్రామస్థులు, గెస్ట్ హౌస్‌లో దాక్కోవడంతో అదుపులోకి తీసుకున్న పోలీసులు

మోత్కూరు మండలం అనాజిపురంలో ఓ వ్యక్తి పిల్లలను ఎత్తుకెళ్లేందుకు వచ్చాడంటూ అతన్ని గ్రామస్థులు వెంబడించారు. గ్రామస్థుల నుంచి పరారైన దొంగ ఓ గెస్ట్ హౌస్‌లో దాక్కున్నాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు అతన్ని పట్టుకుని విచారిస్తున్నారు.

Telangana Police arrested a child abductor in Mothkur Watch Video

మోత్కూరు మండలం అనాజిపురంలో ఓ వ్యక్తి పిల్లలను ఎత్తుకెళ్లేందుకు వచ్చాడంటూ అతన్ని గ్రామస్థులు వెంబడించారు. గ్రామస్థుల నుంచి పరారైన దొంగ ఓ గెస్ట్ హౌస్‌లో దాక్కున్నాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు అతన్ని పట్టుకుని విచారిస్తున్నారు. తన పెంపుడు కుక్కను కరిచి చంపేసాయనే కోపంతో 20 వీధి కుక్కలను కాల్చి చంపిన దాని యజమాని, ముగ్గురిని అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులు

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement