Telangana Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, ఎగ్జామ్ రాసి తిరిగి ఇంటికి వెళ్ళతున్న బీటెక్ విద్యార్థి కాళ్ల మీద నుంచి వెళ్లిన లారీ
మేడ్చల్ జిల్లా: యంనంపేట్‌లో రోడ్డు ప్రమాదం విద్యార్థి హర్షిత కాళ్లపై లారీ దూసుకెళ్లిన ఘటన చోటు చేసుకుంది. పోచారం ఐటి కారిడార్ పోలీస్ స్టేషన్ యంనంపేట్ వద్ద అతివేగంతో హర్షిత 20 విద్యార్థి కాళ్లపై వెళ్ళిన TS30T3949 నెంబర్ గల లారీ. శ్రీనిధి కళాశాల బీటెక్ సెకండియర్ చదువుతున్న హర్షిత అనే విద్యార్థిని. ఎగ్జామ్ రాసి తిరిగి ఇంటికి వెళ్ళతున్న సమయంలో సంఘటన. విద్యార్థి పరిస్థితి విషం నగరంలోని శ్రీకర ఆసుపత్రికి తరలింపు.

Here's Disturbed Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)