Road Accident Video: షాకింగ్ వీడియో షేర్ చేసిన సైబరాబాద్ పోలీసులు, ఓవర్ టేకింగ్ చేస్తూ బైకును గుద్దిన ఆటో, ఎగిరి పక్కన పొలంలో పడిన బైకు మీద ఉన్న ఇద్దరు

రోడ్డు ప్రమాదానికి సంబంధించి షాకింగ్ వీడియోని సైబరాబాద్ పోలీసులు ట్వీట్ చేశారు. ఈ వీడియోని ట్వీట్ చేస్తూ.. మలుపు వద్ద లేదా ఎదురుగా వచ్చే ట్రాఫిక్ స్పష్టంగా కనిపించని చోట ఎట్టిపరిస్థితుల్లోను ఓవర్ టేకింగ్ చేయకూడదని ట్యాగ్ లైన్ ఇచ్చారు.

Telangana Road Accident

రోడ్డు ప్రమాదానికి సంబంధించి షాకింగ్ వీడియోని సైబరాబాద్ పోలీసులు ట్వీట్ చేశారు. ఈ వీడియోని ట్వీట్ చేస్తూ.. మలుపు వద్ద లేదా ఎదురుగా వచ్చే ట్రాఫిక్ స్పష్టంగా కనిపించని చోట ఎట్టిపరిస్థితుల్లోను ఓవర్ టేకింగ్ చేయకూడదని ట్యాగ్ లైన్ ఇచ్చారు. ఈ వీడియోలో మలుపు వద్ద ఓ ఆటో ట్రాలీ వేగంగా లారీని క్రాస్ చేస్తూ పక్కన వెళుతున్న బైకర్ ని ఢీకొట్టింది. దీంతో బైక్ మీద వెళుతున్న ఇద్దరూ ఎగిరి అవతల పడ్డారు.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement