Rythu Bharosa Applications: రైతు భరోసా కావాలంటే దరఖాస్తు పెట్టుకోవాల్సిందే..జనవరి 5 నుండి దరఖాస్తులు తీసుకునే అవకాశం, ముగిసిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం
రైతు భరోసా కావాలంటే దరఖాస్తు పెట్టుకోవాల్సిందే. రైతు భరోసాపై ముగిసిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ముగిసింది.
రైతు భరోసా కావాలంటే దరఖాస్తు పెట్టుకోవాల్సిందే. రైతు భరోసాపై ముగిసిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ముగిసింది. రైతు భరోసాకు సంబంధించి రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. జనవరి 5 నుంచి 7వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకునే అవకాశం ఉండగా జనవరి 14వ తేదీ నుంచి రైతు భరోసా అమలు కానున్నట్లు సమాచారం. రేవంత్ రెడ్డి పాన్ ఇండియా సీఎం... కేటీఆర్ తప్పు చేస్తే ఖచ్చితంగా జైలుకు వెళ్తారు, ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి మండిపాటు
Telangana Rythu Bharosa applications from January 5th
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Group-2 Results Today: నేడు గ్రూప్-2 ఫలితాలు.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు
Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు
Advertisement
Advertisement
Advertisement