Telangana Shocker: మేడ్చల్ జిల్లాలో విషాదం, నాలుగో అంతస్థు నుంచి దూకి ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
మేడ్చల్ జిల్లాలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఘటన వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్ జిల్లాలో కండ్లకోయ సీఎంఆర్ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుకుంటున్న విద్యార్థి నాలుగో అంతస్థు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు..
మేడ్చల్ జిల్లాలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఘటన వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్ జిల్లాలో కండ్లకోయ సీఎంఆర్ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుకుంటున్న విద్యార్థి సంజయ్ నాలుగో అంతస్థు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.. పోస్టుమార్టు కోసం సంజయ్ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగించారు. సంజయ్ ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు. ఆత్మహత్య చేసుకున్న యువకుడికి సంబంధించి వివరాలు మరిన్ని తెలియాల్సి ఉంది.
Here's News
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Advertisement
Advertisement
Advertisement