Telangana Horror: షాకింగ్ వీడియో ఇదిగో, పెళ్లైనా ఆగని వేధింపులు, నడిరోడ్డు మీద యువకుడిని దారుణంగా నరికి చంపిన యువతి కుటుంబ సభ్యులు

తెలంగాణలో మంచిర్యాల జిల్లా జైపూర్‌ మండలం ఇందారం గ్రామంలో మంగళవారం దారుణ ఘటన చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే ఓ​ యువకుడిని కిరాతకంగా హత్య చేశారు యువతి కుటుంబ సభ్యులు.వేధింపుల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు సమాచారం. షాకింగ్ వీడియో ఇదే..

Murder (Photo Credits: Pixabay)

తెలంగాణలో మంచిర్యాల జిల్లా జైపూర్‌ మండలం ఇందారం గ్రామంలో మంగళవారం దారుణ ఘటన చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే ఓ​ యువకుడిని కిరాతకంగా హత్య చేశారు యువతి కుటుంబ సభ్యులు.వేధింపుల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు సమాచారం. షాకింగ్  వీడియో ఇదే..

Here's Video

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement