Telangana Shocker: దారుణం, హారన్ ఎందుకు కొట్టావంటూ కారు డ్రైవర్ పై దాడి చేసిన బైకర్స్, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు
హారన్ ఎందుకు కొడుతున్నావంటూ.. కొందరు వ్యక్తులు అతనిపై దాడి చేశారు.ఈ ఘటనలో గాయపడిన కారు డ్రైవర్ వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది.
హాన్మకొండలో జాటోతు నాగన్న అనే కారు డ్రైవర్‌కు శంభునిపేట జంక్షన్ వద్ద ఓ బైకు కారుకు అడ్డురావడంతో హారన్ కొట్టాడు. హారన్ ఎందుకు కొడుతున్నావంటూ.. కొందరు వ్యక్తులు అతనిపై దాడి చేశారు.ఈ ఘటనలో గాయపడిన కారు డ్రైవర్ వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. దారుణం, జామకాయలు తెంపుతున్నాడని దళిత మైనర్‌ను కాళ్లు, చేతులు కట్టేసి కొట్టిన యజమాని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)