Hyderabad Shocker: షాకింగ్ వీడియో ఇదిగో, ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని అత్తను చంపాలని చూసిన కోడలు

బేగంబజార్‌లో నివాసం ఉండే రామేశ్వరం తల్లి గంగ పేరు మీద ఇన్సూరెన్స్ ఉండడంతో ఆ డబ్బులకు ఆశపడి రామేశ్వరం భార్య తన బంధువులతో కలిసి రామేశ్వరంపై, గంగపై దాడి చేయించింది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

daughter-in-law who tried to kill aunt for insurance money in Hyderabad

బేగంబజార్‌లో నివాసం ఉండే రామేశ్వరం తల్లి గంగ పేరు మీద ఇన్సూరెన్స్ ఉండడంతో ఆ డబ్బులకు ఆశపడి రామేశ్వరం భార్య తన బంధువులతో కలిసి రామేశ్వరంపై, గంగపై దాడి చేయించింది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  వీడియో ఇదిగో, మైనర్ బాలుడిపై దాడి చేసిన పిట్‌బుల్ డాగ్, కుక్క యజమానులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement