Student Bitten by Snake: వీడియో ఇదిగో, ప్రకృతి పిలిచిందని వెళ్లిన గురుకుల విద్యార్థిని కాటేసిన పాము, వెంటనే ఆస్పత్రికి తరలించిన స్కూలు యాజమాన్యం

పెద్దపల్లి జిల్లా(Peddapally district) సుల్తానాబాద్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశా లలో మన్విత్ అనే ఆరో తరగతి విద్యార్థిని పాము కాటు(Snake bite) వేసింది. మన్విత్‌ను గురుకుల సిబ్బంది కరీంనగర్‌లోని ఓ హాస్పిటల్‌కు తరలించారు.

Student bitten by Snake in Gurukul school in Peddapalli district

పెద్దపల్లి జిల్లా(Peddapally district) సుల్తానాబాద్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశా లలో మన్విత్ అనే ఆరో తరగతి విద్యార్థిని పాము కాటు(Snake bite) వేసింది. మన్విత్‌ను గురుకుల సిబ్బంది కరీంనగర్‌లోని ఓ హాస్పిటల్‌కు తరలించారు. పాఠశాల సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. జూలపల్లి మండలానికి చెందిన మన్విత్‌ మధ్యాహ్న భోజన సమయంలో ప్రకృతి పిలుపు మేరకు బయటకు వెళ్లినప్పుడు పాము కాటుకు గురయ్యాడు. దీంతో అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది 108 అంబులెన్స్‌లో కరీంనగర్‌లోని ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు.  వీడియో ఇదిగో, గాంధీ ఆసుపత్రిలో జూనియర్‌ వైద్యురాలిపై దాడి, ఆందోళనకు సిద్ధమవుతున్న జూనియర్ డాక్టర్లు

Here's Video

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement