Student Committed Suicide: ఎంసెట్ కోచింగ్ అర్థం కావడం లేదని గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి, నిజామాబాద్ జిల్లాలో విషాదకర ఘటన

నిన్న తల్లిదండ్రుల ఎదుట ఎంసెట్ కోచింగ్ అర్థం కావటం లేదని మొరపెట్టుకున్నాడు. దీంతో వారు నీకు నచ్చింది చదువు అంటూ నచ్చజెప్పారు. అయినా కూడా వినకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

Student committed suicide by jumping into the Godavari river because he did not understand EAMCET Coaching

Student Committed Suicide by jumping into Godavari River: చదువు అర్థం కావటం లేదని గోదావరి నదిలో దూకి ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ సంఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం నాగేపూర్ గ్రామానికి చెందిన సూర్య తేజ (18) ఇటీవల ఇంటర్ పూర్తి చేసి ఎంసెట్ కోచింగ్ తీసుకుంటున్నాడు. కాగా నిన్న తల్లిదండ్రుల ఎదుట ఎంసెట్ కోచింగ్ అర్థం కావటం లేదని మొరపెట్టుకున్నాడు. దీంతో వారు నీకు నచ్చింది చదువు అంటూ నచ్చజెప్పారు. అయినా కూడా వినకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. వ్యాపారంలో తగాదాలు, నడిరోడ్డు మీద ఇద్దరిని కాల్చిన ప్రత్యర్థులు, ఒకరు మృతి, వీడియో సోషల్ మీడియాలో వైరల్

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement