Teacher Drinking Alcohol in School: పాఠశాలలో మద్యం సేవిస్తూ అడ్డంగా దొరికిన టీచర్, మంచిర్యాల జిల్లా చర్లపల్లి పాఠశాలలో ఘటన, వీడియో ఇదిగో..

Teacher Caught Drinking alcohol in Cherlapally school in Mancherial district

తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో ఓ స్కూలులో టీచర్ మద్యం తాగుతూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని చంద్రవెల్లి గ్రామపంచాయతీలో గల చర్లపల్లి పాఠశాలలో ఉపాధ్యాయుడు మద్యం సేవిస్తూ స్థానికులకు చిక్కాడు. దీనిపై గ్రామస్తులు మండిపడుతున్నారు. ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.  వీడియో ఇదిగో, పుల్లుగా తాగి తోపుడు బండిపై పడుకున్న హెడ్ కానిస్టేబుల్, యూనిఫాం మీదనే తన స్నేహితుడితో కలిసి ఒకరిపైన ఒకరు..

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now