Telangana: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో, బస్సును ఓవర్ టేక్ చేయబోయి మహిళ తల మీద నుంచి వెళ్లిన లారీ

తెలంగాణ రాజధాని హైద‌రాబాద్‌లోని రామంత‌పూర్‌లో శుక్ర‌వారం ఉద‌యం ఘోర రోడ్డుప్ర‌మాదం సంభ‌వించింది. యాక్టివాపై వెళ్తున్న ఇద్ద‌రు దంప‌తుల‌ను వేగంగా వ‌చ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో భార్య అక్క‌డిక‌క్క‌డే మృతి చెంద‌గా, భ‌ర్త‌కు తీవ్ర గాయాలయ్యాయి. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు.

Accident Representative image (Image: File Pic)

తెలంగాణ రాజధాని హైద‌రాబాద్‌లోని రామంత‌పూర్‌లో శుక్ర‌వారం ఉద‌యం ఘోర రోడ్డుప్ర‌మాదం సంభ‌వించింది. యాక్టివాపై వెళ్తున్న ఇద్ద‌రు దంప‌తుల‌ను వేగంగా వ‌చ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో భార్య అక్క‌డిక‌క్క‌డే మృతి చెంద‌గా, భ‌ర్త‌కు తీవ్ర గాయాలయ్యాయి. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఆర్టీసీ బ‌స్సు వెనుకాల ఓ లారీ వేగంగా వ‌చ్చింది. బ‌స్సును ఓవ‌ర్ టేక్ చేయ‌బోయి.. దంప‌తులు ప్ర‌యాణిస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో మ‌హిళ తల‌పై నుంచి లారీ వెనుక టైర్లు దూసుకెళ్లాయి. ఈ క్ర‌మంలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement