Telangana: చెయ్యెత్తినా బస్సు ఆపలేదని తిట్ల పురాణం, కోపంతో ప్రయాణికుడి తల పగల గొట్టిన టీజీఎస్ఆర్టీసీ డ్రైవర్

మేడ్చల్ - రాజలింగం అనే ప్రయాణికుడు రామాయంపేట వెళ్లడానికి బస్సు (TS 10 UC 9847) కనిపించడంతో చెయ్యెత్తి బస్సును ఆపాడు. బస్సు ఆపకపోవడంతో ప్రయాణికుడు డ్రైవర్‌ను తిట్టాడు.. దీనితో ఆగ్రహం చెందిన బస్సు డ్రైవర్ బస్సును పక్కకు ఆపి రాజలింగం తలపై కర్రతో గట్టిగా కొట్టాడు. ఈ ఘటనలో ప్రయాణికుడికి తల పగిలి తీవ్ర గాయాలయ్యాయి.

TGSRTC driver broke the passenger's head in Medchal

మేడ్చల్ - రాజలింగం అనే ప్రయాణికుడు రామాయంపేట వెళ్లడానికి బస్సు (TS 10 UC 9847) కనిపించడంతో చెయ్యెత్తి బస్సును ఆపాడు. బస్సు ఆపకపోవడంతో ప్రయాణికుడు డ్రైవర్‌ను తిట్టాడు.. దీనితో ఆగ్రహం చెందిన బస్సు డ్రైవర్ బస్సును పక్కకు ఆపి రాజలింగం తలపై కర్రతో గట్టిగా కొట్టాడు. ఈ ఘటనలో ప్రయాణికుడికి తల పగిలి తీవ్ర గాయాలయ్యాయి.  వీడియో ఇదిగో, హైదరాబాద్ నుంచి నాగర్ కర్నూల్ వచ్చే బస్సులో సీటు కోసం కొట్టుకున్న ఇద్దరు మహిళలు

TGSRTC driver broke the passenger's head in Medchal

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement