Telangana Shocker: వీడియో ఇదిగో, తప్పతాగి మహిళపై అర్థరాత్రి అత్యాచారయత్నం, ఇనుప రాడ్‌తో కొట్టి చంపిన మహిళ, అనంతరం పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన నిందితురాలు

రంగారెడ్డి జిల్లా బద్వేల్‌లో తెల్లవారుజామున తప్పతాగి తన ఇంటి తలుపులు కొట్టిన శ్రీనివాస్ అనే వ్యక్తిని ఓ మహిళ చంపేసింది. మద్యం మత్తులో ఉన్న శ్రీనివాస్ అనే వ్యక్తి తలుపులు తెరవగానే ఇంట్లోకి ప్రవేశించి బలవంతంగా జయమ్మ అనే మహిళపై అఘాయిత్యానికి యత్నించాడు

Woman murder Drunk man who came to rape her (Photo-Video Grab)

రంగారెడ్డి జిల్లా బద్వేల్‌లో తెల్లవారుజామున తప్పతాగి తన ఇంటి తలుపులు కొట్టిన శ్రీనివాస్ అనే వ్యక్తిని ఓ మహిళ చంపేసింది. మద్యం మత్తులో ఉన్న శ్రీనివాస్ అనే వ్యక్తి తలుపులు తెరవగానే ఇంట్లోకి ప్రవేశించి బలవంతంగా జయమ్మ అనే మహిళపై అఘాయిత్యానికి యత్నించాడు. దీంతో పక్కనే ఉన్న ఇనుప రాడ్ తో జయమ్మ తలపై బాదింది. మందు బాబు స్పాట్‌లోనే కుప్పకూలి తీవ్ర రక్త స్రావమై ప్రాణాలు విడిచాడు. అనంతరం భర్త బాలయ్య తో కలిసి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో జయమ్మ లొంగిపోయింది.

Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

CM Revanth Reddy: రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే దేశం అభివృద్ధి చెందుతుంది, సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి వల్లే రాష్ట్రానికి ప్రాజెక్టులు రావడంలేదని మండిపాటు

Telangana: హైదరాబాద్-బెంగళూరును డిఫెన్స్ ఇండస్ట్రీయల్ కారిడార్‌‌గా ప్రకటించండి, రక్షణమంత్రి రాజనాథ్ సింగ్‌ను కోరిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ.. పారదర్శకంగా కాంగ్రెస్ పాలన, రాష్ట్రాభివృద్ధికి కేంద్రం నుండి నిధులు తేవాలని డిమాండ్

Mumbai Shocker: కొడుకు స్కూలుకు వెళ్లిన వెంటనే భార్యని, కూతురిని చంపిన భర్త, అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్య, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులే కారణం

Share Now