Telangana: వీడియో ఇదిగో, మద్యం మత్తులో ఓ యువకుడిని దారుణంగా కొట్టిన యువకులు, సిద్దిపేటలో దారుణ ఘటన
సిద్దిపేట - నల్ల పోచమ్మ గల్లీలో యువకులు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. తాగిన మత్తులో ఓ యువకుడిని విచక్షణారహితంగా కొట్టారు. స్థానికులు ఆపేందుకు ప్రయత్నించినా మద్యం మత్తులో ఉన్న యువకులు వినిపించుకోలేదు. గాయపడిన యువకుడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Here's Beat Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Group-2 Results Today: నేడు గ్రూప్-2 ఫలితాలు.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Advertisement
Advertisement
Advertisement