Talasani Dance Video: డీజే టిల్లు సాంగుకు డ్యాన్స్ వేసిన మంత్రి తలసాని, కాలు కదపకుండానే చేతులతో డ్యాన్స్, వీడియో సోషల్ మీడియాలో వైరల్

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న నేప‌థ్యంలో గురువారం హైదారాబాద్‌లో ర‌న్‌లో భాగంగా తెలంగాణ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస యాద‌వ్ డీజే టిల్లు టైటిల్ సాంగ్ కు ఉత్సాహంతో కాలు కదిపారు.

Telangana Minister Talasani Srinivas Yadav (photo-ANI)

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న నేప‌థ్యంలో గురువారం హైదారాబాద్‌లో ర‌న్‌లో భాగంగా తెలంగాణ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస యాద‌వ్ డీజే టిల్లు టైటిల్ సాంగ్ కు ఉత్సాహంతో కాలు కదిపారు. ఈ పాట మొద‌లు కాగానే... సాధార‌ణ పౌరుల‌తో పాటు ర‌న్‌కు హాజ‌రైన ప‌లువురు ప్ర‌జా ప్ర‌తినిధులు, అధికారులు ఉత్సాహంగా పాట‌కు అనుగుణంగా స్టెప్పులేయ‌డం మొద‌లెట్టారు. వారిని చూసిన మంత్రి త‌ల‌సాని కూడా చేతులు ఊపుతూ ఉల్లాసంగా క‌నిపించారు. అయితే కాలు ఏమాత్రం క‌ద‌ప‌కుండానే... ఉన్న చోటునే నిల‌బ‌డి త‌ల‌సాని ఈ పాట‌కు స్టెప్పులేయ‌డం గ‌మ‌నార్హం. సోష‌ల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన ఈ వీడియో వైర‌ల్‌గా మారింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement