CMR College Camera in Girls Hostel: మేడ్చల్‌లోని సీఎంఆర్ కాలేజీ వద్ద ఉద్రిక్తత, గర్ల్స్ హాస్టల్‌లో అమ్మాయిల వీడియోలు తీశారని అర్థరాత్రి విద్యార్థుల ఆందోళన..నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్
మేడ్చల్ లోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. గర్ల్స్ హాస్టల్ లో అమ్మాయిలను వీడియోలు తీశారని ఆరోపిస్తూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మేడ్చల్ లోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. గర్ల్స్ హాస్టల్ లో అమ్మాయిలను వీడియోలు తీశారని ఆరోపిస్తూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడియోలు తీసిన వారిని కఠినంగా శిక్షించాలని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. మేడిపల్లిలో దారుణం, అయ్యప్ప మాల ధరించి భార్యను బండరాయితో తలపై కొట్టి చంపిన భర్త, ఇల్లు విషయంలోఘర్షణలే కారణమని వార్తలు
Tension at CMR Engineering College in Medchal
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)