Video: వీడియో ఇదిగో, మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని తల్లిని చితకబాదాడు
నాగర్‌కర్నూల్ జిల్లాలో భర్తను కోల్పోయి హోటల్లో సర్వర్‌గా పనిచేస్తున్న పద్మమ్మ కొడుకు సంతోష్ తాగుడుకు బానిసై మద్యానికి డబ్బులు ఇవ్వలేదని తల్లిని హింసించాడు. దీనికి సంబంధించిన వీడియో ఎవరో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Son Beating His Mother To Money for Alcohol: నాగర్‌కర్నూల్ జిల్లాలో భర్తను కోల్పోయి హోటల్లో సర్వర్‌గా పనిచేస్తున్న పద్మమ్మ కొడుకు సంతోష్ తాగుడుకు బానిసై మద్యానికి డబ్బులు ఇవ్వలేదని తల్లిని హింసించాడు. దీనికి సంబంధించిన వీడియో ఎవరో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Son Beating His Mother To Money for Alcohol
Here's Video
Advertisement
సంబంధిత వార్తలు
SSMB 29 Video Leaked: మహేశ్బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
Astrology: మార్చ్ 12వ తేదీన సూర్యుడు కుజుడి కలయిక వల్ల నవ పంచమ యోగం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు
Astrology: మార్చ్ 15వ తేదీన బుధ గ్రహం తిరోగమనం ఈ మూడు రాశుల వారు కి అఖండ ధన ప్రాప్తియోగం
Astrology: మార్చి14న తొలి చంద్రగ్రహణం ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులయ్యే అవకాశం
Advertisement
Advertisement
Advertisement