Theft Caught on Camera: వీడియో ఇదిగో, పట్టపగలే కారు అద్దాలు పగలగొట్టి రూ. 3 లక్షలు దోచుకెళ్లిన దుండగులు
నారాయణపేట పట్టణంలో గురువారం పట్టపగలు జరిగిన చోరీ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. కోస్గి పట్టణానికి చెందిన వెంకటేశ్ హౌస్ లోన్ కట్టేందుకు నారాయణపేట సెంటర్ చౌక్ బజార్కు వచ్చాడు. కారును రోడ్డుపై పార్కింగ్ చేసి బ్యాంకులో లోన్ వివరాలను తెలుసుకునేందుకు వెళ్ళాడు.
నారాయణపేట పట్టణంలో గురువారం పట్టపగలు జరిగిన చోరీ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. కోస్గి పట్టణానికి చెందిన వెంకటేశ్ హౌస్ లోన్ కట్టేందుకు నారాయణపేట సెంటర్ చౌక్ బజార్కు వచ్చాడు. కారును రోడ్డుపై పార్కింగ్ చేసి బ్యాంకులో లోన్ వివరాలను తెలుసుకునేందుకు వెళ్ళాడు. గమనించిన దుండగులు ఒకరు కారు అద్దాలు పగలగొట్టి వెళ్లిపోగా, మరొకరు వచ్చి కారులో వున్న రూ.3 లక్షలు తీసుకొని బైక్పై పారిపోయారు. దారుణం, మహిళ రెండు కాళ్ల మీద ఆర్టీసీ బస్సు ఎక్కడంతో నుజ్జునుజ్జైన రెండు కాళ్ళు, ఆర్మూరులో విషాదకర ఘటన
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)