Andhra Pradesh Shocker: ప్రకాశం జిల్లా దర్శిలో విషాదం..ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థుల గల్లంతు, ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు
దర్శి సమీపంలోని సాగర్ కాలువలో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతు అయ్యారు. గల్లంతు అయిన విద్యార్థులు పోతిరెడ్డి లోకేష్, బత్తుల మణికంఠ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి గా గుర్తించగా కొత్తపాలెం గ్రామానికి చెందిన పోతిరెడ్డి లోకేష్ మృతదేహం లభ్యం అయింది.మరో ఇద్దరు విద్యార్థులు మణికంఠ, కిరణ్ మృతదేహాలు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ప్రకాశం జిల్లా దర్శి లో విషాదం నెలకొంది. దర్శి సమీపంలోని సాగర్ కాలువలో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతు అయ్యారు. గల్లంతు అయిన విద్యార్థులు పోతిరెడ్డి లోకేష్, బత్తుల మణికంఠ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి గా గుర్తించగా కొత్తపాలెం గ్రామానికి చెందిన పోతిరెడ్డి లోకేష్ మృతదేహం లభ్యం అయింది.మరో ఇద్దరు విద్యార్థులు మణికంఠ, కిరణ్ మృతదేహాలు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చిత్తూరు జిల్లాలో ఇంట్లోనే దీపావళి పటాసుల తయారీ, అగ్నిప్రమాదం, ఆవు మృతి, ముగ్గురికి గాయాలు
Here's Video:
ప్రకాశం జిల్లా దర్శి లో విషాదం..
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)