Viral CCTV Footage: మూడేళ్ల బాలుడు కిడ్నాప్.. నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రిలో గుట్టుచప్పుడు కాకుండా బాలుడిని ఎత్తుకెళ్లిన దుండగుడు, వీడియో ఇదిగో

తెలంగాణలోని నల్గొండలో షాకింగ్ సంఘటన జరిగింది . నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో మూడేళ్ల బాలుడిని ఓ వ్యక్తి కిడ్నాప్ చేశాడు.

Three-Year-Old Boy Kidnapped Silently by Unknown Suspect(X)

తెలంగాణలోని నల్గొండలో షాకింగ్ సంఘటన జరిగింది(Viral CCTV Footage). నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో మూడేళ్ల బాలుడిని ఓ వ్యక్తి కిడ్నాప్ చేశాడు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

గత మూడేళ్లుగా ఆసుపత్రి ఆవరణలోనే బాధిత కుటుంబం నివాసం ఉంటోంది(Nalgonda Kidnap News). ఆస్పత్రిలో ఆవరణలో ఆడుకుంటున్న బాలుడిని ఓ దుండగుడు గుట్టుచప్పుడు కాకుండా ఎత్తుకెళ్లాడు.

పెంపుడు కుక్క మృతితో కంటతడి పెట్టిన మంత్రి కొండా సురేఖ.. అంతిమ సంస్కారాలు నిర్వహించిన వైనం, వీడియో ఇదిగో 

ఈ నెల 4వ తేదీ మధ్యాహ్నం సమయంలో బాలుడిని దుండగుడు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదుతో విచారణ చేస్తున్నారు పోలీసులు. రెండు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు.

Three-Year-Old Boy Kidnapped Silently by Unknown Suspect

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Group-2 Results Today: నేడు గ్రూప్‌-2 ఫలితాలు.. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల పరీక్ష ఫలితాలు

Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Advertisement
Advertisement
Share Now
Advertisement