Tollywood Celebrities To Meet CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ...సినిమా పరిశ్రమ సమలస్యలపై చర్చ...ఇండస్ట్రీ పెద్దలు హాజరు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీకానున్నారు. ఉదయం 10 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమావేశం జరగనుండగా టాలీవుడ్ నుంచి చిరంజీవి, వెంకటేష్, అల్లు అరవింద్, పలువురు నిర్మాతలు, దర్శకులు హాజరుకానున్నారు. ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్, దామోదర రాజనర్సింహ హాజరుకానుండగా సినిమా పరిశ్రమ సమస్యలపై చర్చించనున్నారు.
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీకానున్నారు. ఉదయం 10 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమావేశం జరగనుండగా టాలీవుడ్ నుంచి చిరంజీవి, వెంకటేష్, అల్లు అరవింద్, పలువురు నిర్మాతలు, దర్శకులు హాజరుకానున్నారు. ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్, దామోదర రాజనర్సింహ హాజరుకానుండగా సినిమా పరిశ్రమ సమస్యలపై చర్చించనున్నారు. నా కొడుకు చనిపోయాడు! నటి త్రిష ఎమోషనల్ పోస్ట్, ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ అవుతున్న పోస్ట్ ఇదుగో..
tollywood celebrities to meet cm revanth reddy
హైదరాబాద్:
Tags
Advertisement
సంబంధిత వార్తలు
AP Artist Celebrates Team India Victory: టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఏపీ కళాకారుడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన పెయింటింగ్ తో నీరాజనాలు
CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన
Telangana Assembly Sessions: 12 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. 18న లేదా 19న రాష్ట్ర బడ్జెట్, ఈసారైనా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వచ్చేనా!
Teegala Krishna Reddy: మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇంట విషాదం.. రోడ్డు ప్రమాదంలో దుర్మరణంపాలైన తీగల మనవడు కనిష్క్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement