TS Inter Result 2022: తెలంగాణ ఇంటర్ ఫలితాలు నేడే విడుదల, ఫలితాలను tsbienew.cgg.gov.in, results.cgg.gov.in, examresults.ts.nic.in ద్వారా చెక్ చేసుకోండి

ఇంటర్మీడియట్‌ ఫలితాలు మంగళవారం విడుదలకానున్నాయి. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉదయం 11 గంటలకు ఈ ఫలితాలను ప్రకటించనున్నారు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు మే 6 నుంచి 24 వరకు నిర్వహించిన విషయం తెలిసిందే.

Representational Image (Photo Credits: PTI)

ఇంటర్మీడియట్‌ ఫలితాలు మంగళవారం విడుదలకానున్నాయి. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉదయం 11 గంటలకు ఈ ఫలితాలను ప్రకటించనున్నారు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు మే 6 నుంచి 24 వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. సుమారు 9 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. ఈ ఫలితాలను https://tsbie.cgg.gov.in, https://results.cgg.gov.in, https:// examresults.ts.nic.in వెబ్‌సైట్లలో చూడవచ్చని అధికారులు తెలిపారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement