TSPSC Group 2 Exam Postponed: గ్రూప్‌-2 పరీక్ష మరోసారి వాయిదా, జనవరి 6, 7 తేదీలకు జరగాల్సిన పరీక్షలు రీషెడ్యూల్..

గ్రూప్‌-2 పరీక్షలను మళ్లీ 2024 జనవరి 6, 7 తేదీలకు రీషెడ్యూల్‌ చేసింది. ఇప్పటికే రెండుసార్లు పరీక్షలు రీషెడ్యూల్‌ కాగా.. తాజాగా మూడోసారి కూడా వాయిదా పడింది.

TSPSC (Photo-Wikimedia Commons)

టీఎస్‌పీఎస్సీ  గ్రూప్‌-2 పరీక్షను వాయిదా  వేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గ్రూప్‌-2 పరీక్షలను మళ్లీ 2024 జనవరి 6, 7 తేదీలకు రీషెడ్యూల్‌ చేసింది. ఇప్పటికే రెండుసార్లు పరీక్షలు రీషెడ్యూల్‌ కాగా.. తాజాగా మూడోసారి కూడా వాయిదా పడింది.

TSPSC (Photo-Wikimedia Commons)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)