TSRTC MD VC Sajjanar Tweet: ఈ ప్రమాదంలో తప్పు ఎవరిది అంటూ షాకింగ్ వీడియో షేర్ చేసిన సజ్జనార్, తప్పెవరిదో మీరు చూసి చెప్పండి

ఈ ప్రమాదంలో తప్పు ఎవరిది అంటూ వీడియో షేర్ చేశారు. వీడియోలో రోడ్డు మీద కారు వెళుతుంటే అటు పక్క నుంచి స్కూటర్ వచ్చి ఢీకొట్టింది. స్కూటీ మీద ఉన్న వ్యక్తి అమాంతం ఎగిరి పడి పక్కనున్న మ్యాన్ హోల్ లో పడ్డాడు.

TSRTC MD Sajjanar Shares Shocking Video on Road Accident says Who is at fault in this accident!?

తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ఎండిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సజ్జనార్ రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణపై అధికారులకు ఆదేశాలను జారీ చేయడంతో పాటు ఆయన కూడా ప్రజలకు అవగాహన కలిగించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. తాజాగా ట్వీట్ చేశారు. ఈ ప్రమాదంలో తప్పు ఎవరిది అంటూ వీడియో షేర్ చేశారు. వీడియోలో రోడ్డు మీద కారు వెళుతుంటే అటు పక్క నుంచి స్కూటర్ వచ్చి ఢీకొట్టింది. స్కూటీ మీద ఉన్న వ్యక్తి అమాంతం ఎగిరి పడి పక్కనున్న మ్యాన్ హోల్ లో పడ్డాడు.

TSRTC MD Sajjanar Shares Shocking Video on Road Accident says Who is at fault in this accident!?

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement