Road Accident Video: ఈ రోడ్డు ప్రమాదం వీడియోపై మీ అభిప్రాయం చెప్పమంటున్న సజ్జనార్, తప్పు ఎవరిదో మీరే జడ్జి చేయమంటూ ట్వీట్
తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ఎండిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సజ్జనార్ రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణపై అధికారులకు ఆదేశాలను జారీ చేయడంతో పాటు ఆయన కూడా ప్రజలకు అవగాహన కలిగించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు.
తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ఎండిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సజ్జనార్ రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణపై అధికారులకు ఆదేశాలను జారీ చేయడంతో పాటు ఆయన కూడా ప్రజలకు అవగాహన కలిగించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. తాజాగా ఓ రోడ్డు ప్రమాదం వీడియో ట్వీట్ చేశారు. ఈ ప్రమాదం మీ అభిప్రాయం చెప్పండి అంటూ వీడియో షేర్ చేశారు. వీడియోలో రోడ్డు మీద ఓ బైకర్ వేగంగా వస్తే టర్న్ తీసుకుంటున్న ఆటోను గుద్దాడు. స్కూటీ మీద ఉన్న వ్యక్తి అమాంతం ఎగిరి కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో తప్పు ఎవరిది అంటూ షాకింగ్ వీడియో షేర్ చేసిన సజ్జనార్, తప్పెవరిదో మీరు చూసి చెప్పండి
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Advertisement
Advertisement
Advertisement