Bandi Sanjay On Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్‌ను తప్పుబట్టిన కేంద్రమంత్రి బండి సంజయ్, తొక్కిసలాటకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని మండిపాటు

నటుడు అల్లు అర్జున్‌ అరెస్ట్‌ను తప్పుబట్టారు కేంద్రమంత్రి బండి సంజయ్. పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి దురదృష్టకరం అని..ఈ తొక్కిసలాటకు ప్రభుత్వ వైఫల్యమే కారణం అని ఆరోపించారు.

Union Minister Bandi Sanjay on Allu Arjun arrest(X)

నటుడు అల్లు అర్జున్‌ అరెస్ట్‌ను తప్పుబట్టారు కేంద్రమంత్రి బండి సంజయ్. పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి దురదృష్టకరం అని..ఈ తొక్కిసలాటకు ప్రభుత్వ వైఫల్యమే కారణం అని ఆరోపించారు. అల్లు అర్జున్ అరెస్ట్‌పై సీఎం రేవంత్ రెడ్డి, చట్టం ముందు అంతా సమానమే, బన్నీ అరెస్ట్‌లో తన జోక్యం ఉండదని స్పష్టం చేసిన తెలంగాణ సీఎం

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now