Hyderabad Rains: హైదరాబాద్‌లో దంచి కొట్టిన వర్షం, పంజాగుట్ట, అమీర్ పెట్, బంజారాహిల్స్‌లో భారీ వర్షం, వీడియో వైరల్‌

హైదరాబాద్ లో భారీ వర్షం దంచి కొట్టింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తుంది. పంజాగుట్ట, అమీర్ పెట్, బంజారాహిల్స్ ,జూబ్లీహిల్స్, బేగంపేట,కోటి, ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Viral VideoEarly morning showers drench Hyderabad,causing traffic disruptions (X)

Hyderabad, Aug 13:  హైదరాబాద్ లో భారీ వర్షం దంచి కొట్టింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తుంది. పంజాగుట్ట, అమీర్ పెట్, బంజారాహిల్స్ ,జూబ్లీహిల్స్, బేగంపేట,కోటి, ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. తెలంగాణ ఉద్యమం తర్వాత మళ్లీ ఉద్యోగ జేఏసీ, ఒకటో తేదీ జీతాలేవి?, రేవంత్ సర్కార్‌ పై పోరాటానికి ఉద్యోగులు రెడీ

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement