Viral Video: బైక్ నడుపుతూ సీటు మీద నిల్చున్నాడు..ఇంతలో ఏం జరిగిందో ఈ వీడియోలో చూస్తే ఒళ్లు గగుర్పాటుకు గువరడం ఖాయం..

తాజాగా ఆయన పోస్ట్ చేస్తున్నటువంటి ఒక వీడియోలో బైక్ స్టంట్ చేసినటువంటి వ్యక్తి తీవ్రంగా యాక్సిడెంట్ పాలైనట్టు కనిపించింది.

road accident (Image: X)

తెలంగాణ ఆర్టీసీ ఎండి విసి సజ్జనార్ తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఆయన ఎప్పటికప్పుడు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా రహదారి భద్రతకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తూ వాహనదారులకు హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు. తాజాగా ఆయన పోస్ట్ చేస్తున్నటువంటి ఒక వీడియోలో బైక్ స్టంట్ చేసినటువంటి వ్యక్తి తీవ్రంగా యాక్సిడెంట్ పాలైనట్టు కనిపించింది. ఇందులో వ్యక్తి బైక్ స్టంట్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సందర్భంగా సజ్జనార్ ట్విట్ చేస్తూ తలకెక్కిన వెర్రి అంటే ఇదే అంటూ ఇలాంటి బైక్ స్టంట్ చేసే యువతను హెచ్చరించారు.

road accident (Image: X)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement